సంక్షోభంలో సంపద పాఠం

Carona Crises: పిల్ల జెల్ల ఇంటికాడ ఎట్ల ఉన్రో ? నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో? పూట పూట జేసుకోని బతికేటోళ్లం పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్లం దేశమేమో పెద్దదాయె మా బతుకులేమో చిన్నవాయె మాయదారి రోగమొచ్చి మా బతుకుమీద మన్నుబోసె ఏమి బతుకు? ఏమి బతుకు? చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు పేద రోగంకంటే పెద్దరోగముందా? అయినవాళ్ళకంటే అండ ఉందా? కష్టకాలం ఇంటికాడ … Continue reading సంక్షోభంలో సంపద పాఠం