పండోరా బాగోతం

Pandora Papers row…. యూ టూ బ్రూటస్… షేక్ స్పియర్ రాసిన ప్రసిద్ధ నాటకం “జూలియస్ సీజర్” లో ప్రసిద్ధ వాక్యాలివి. తనను చంపడానికి కుట్ర పన్నిన అనేకమందిలో తన ప్రాణ స్నేహితుడు కూడా ఉండడం చూసి బాధతో చనిపోయేముందు “సీజర్” అన్న మాటలివి. ఇది రాసి నాలుగు శతాబ్దాలు దాటిపోయినా ఇప్పటికీ నమ్మక ద్రోహానికి, మిత్ర ద్రోహానికి ‘పక్కనే ఉండి గోతులు తీసే వాడు’ అని పరోక్షంగా చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న మాట ఇది. ‘పండోరా’ … Continue reading పండోరా బాగోతం