రాయలసీమకు నామకరణం

Naming Ceremony: పరిపాలనా వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న తిరుపతి వైఎస్సాఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి… చిలుకూరి నారాయణరావు పేరును ప్రస్తావించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ప్రాంతాన్ని దత్తమండలాలు, సీడెడ్‌జిల్లాలు అంటూ పిలవడాన్ని తట్టుకోలేని చిలుకూరి…నంద్యాలలో 1928లో జరిగిన దత్తమండలాల ప్రథమ మహాసభలో.. ఈ ప్రాంతానికి రాయలసీమ అని పిలవాలని ప్రతిపాదించడం..దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం చరిత్ర. చిలుకూరి ప్రతిపాదనకు ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా … Continue reading రాయలసీమకు నామకరణం