గోడలు చెప్పే పాఠాలు

పాఠశాలను విద్యార్థి నుంచి వేరుచేసిన కరోనా అడ్డుగోడను తొలగించి.. గోడనే బ్లాక్ బోర్డ్ చేశారు.. కాకులు దూరని కారడవుల్లోని గిరిజన గూడాన్నే బడిగా మార్చారు. అఆఇఈలకే పరిమితమైన పిల్లలకు అక్షరపాళయ్యారు. మొత్తంగా.. పోలీసంటే దుష్ట రక్షణే కాదు.. శిష్ఠరక్షణ కూడా అని నిరూపించిన హ్యూమన్ యాంగిల్ టచ్ అక్కడి పోలీస్. అక్షరం ముక్క కొత్తగా రావడంలేదన్న ఆందోళన కన్నా.. వచ్చింది కాస్తా మర్చిపోతున్నారే.. అనే.. పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆవేదన ఆ సూపర్ పోలీస్ చెవినబడి.. ఆ … Continue reading గోడలు చెప్పే పాఠాలు