Corporate Treatment: ప్రాణం ఎవరిదయినా ప్రాణమే. డబ్బు ఎవరిదయినా డబ్బే. అయితే డబ్బు ప్రాణాలను నిలబెడుతుందా? ప్రాణాలను నిలబెట్టగలనని డబ్బు కాణిపాకంలో ప్రమాణం చేయగలదా? కానీ- డబ్బు లేకపోతే ప్రాణవాయువు ఆక్సిజన్ అందదు. డబ్బు లేక, ఉన్నా ఖర్చు పెట్టక మనవారిని మనమే చంపేసుకుంటున్నామన్న అపరాధభావం కలిగించడంలో కార్పొరేట్ పెద్దాసుపత్రులు నిర్దయగా, వింతగా, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. విషయాన్ని జనరలైజ్ చేయకుండా…జరిగిన అనుభవాలకే పరిమితమవుదాం. అసందర్భం-1 హైదరాబాద్. పేరుమోసిన ఒక ఆసుపత్రి. నా కిడ్నీలో ఏదో ఇన్ఫెక్షన్. … Continue reading వైద్యో నారాయణో హరీ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed