నోట్ల మీద లక్ష్మీ గణపతులు ఉంటే నయమట

Crazy (kejri) Currency: శ్లోకం:- “అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా:” భావం:- ఆడ తుమ్మెద నల్లటి తమాల వృక్షంపై వాలినట్లు… ఏ మంగళదేవత ఓరచూపులు నీలమేఘశ్యాముడయిన  విష్ణుమూర్తిపై ప్రసరించగానే…ఆయన హృదయం మొగ్గ తొడిగిన చెట్టులా పులకింతలతో పూలు పూస్తుందో…అలాంటి లక్ష్మీదేవి కృప నాకు సమస్త మంగళాలు కలిగించుగాక. శ్లోకం:-“ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా … Continue reading నోట్ల మీద లక్ష్మీ గణపతులు ఉంటే నయమట