భార్య బ్యాటింగ్ – భర్త వీపింగ్

Wife-violence : మాటలకు అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషాలు ఉంటుంటాయి. కంపు అంటే ఒకప్పుడు వాసన అని అర్థం. ఇప్పుడది చెడు వాసన అయ్యింది. చీర అంటే ఒకప్పుడు మగవారు కూడా కట్టుకున్న పంచె. ఇప్పుడు స్త్రీలకే పరిమితం. సుత్తి అంటే జంధ్యాల చెప్పనంతవరకు మేకులు కొట్టే సుత్తి. ఇప్పుడు సుత్తి కొట్టడం అంటే ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. అలా గృహ హింస అంటే మహిళల మీద జరిగే హింసగా ఆ మాటకు అతివ్యాప్తి జరిగింది. సమాసం … Continue reading భార్య బ్యాటింగ్ – భర్త వీపింగ్