పెద్దవారి పిల్లలు

Dynasty Failures: మహారాష్ట్రలో శివసేన చీలిపోయిన తరువాత దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు, ఉత్థాన పతనాలు, వ్యక్తి పూజలు, వారసుల వైఫల్యాల మీద చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా. అఖిల భారత కాంగ్రెస్ ఒక బ్రహ్మ పదార్థం. దానిని అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు. గాలి ఎండిపోయేలా చేయలేదు. కత్తి కోయలేదు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ వరకు ఒకరి తరువాత ఒకరు వారసులుగా పార్టీని నిలబెట్టారు. రాజకీయాన్ని రాజకీయంగా నడపడంలో ఇందిర తండ్రిని … Continue reading పెద్దవారి పిల్లలు