ఏది స్వదేశి? ఏది విదేశి?

ఏది స్వదేశి? ఏది విదేశి? అన్న చర్చకు ఇప్పుడు పెద్ద విలువ ఉండకపోవచ్చు. భౌగోళికంగా దేశానికి కొన్ని సరిహద్దులు తప్పనిసరిగా ఉంటాయి. ఇవే దిశలు. ఆ దిశలు ఉన్నదే దేశం. గుహల్లో చెకుముకి రాళ్లతో మంట రాజేసుకుని వంట వండుకున్న పాతరాతి యుగం నుండి ఇప్పటిదాకా మానవనాగరికత పొరుగు ప్రాంతం, దేశం ప్రభావం లేకుండా వృద్ధి పొందుతోందా? స్వదేశీ లెక్కలకు విదేశీ గుర్తింపు మొన్న మొన్నటి శ్రీనివాస రామానుజన్ రోజుల్లో సముద్రయానానికి ఆచారం అంగీకరించలేదు. అప్పట్లో బొంబాయి … Continue reading ఏది స్వదేశి? ఏది విదేశి?