Vote-Lost: ఓటు, నోటు రెండూ ఇంగ్లీషు మాటలే. Vote, note మాటలకు ప్రథమావిభక్తి సూత్రం డు ము వు లు లో ‘ఉ’ చేరి ఓటు, నోటు అయ్యాయి. బహువచనంలో ‘లు’ చేరి ఓట్లు, నోట్లు అయ్యాయి. “ఓటుకు నోటు” అన్నది జగమెరిగిన పదబంధం. ఓ నో లో అచ్చుగా ఉన్న ఓ; హల్లుగా ఉన్న టు ప్రాస మైత్రి కూడా చక్కగా కుదరడం కాకతాళీయం కాదు. లిటరల్ జస్టిఫికేషన్! మాటలకు విభక్తి ప్రత్యయాలు లేకుంటే పేర్చని … Continue reading ప్రజాస్వామ్య ప్రథమా విభక్తి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed