తెలంగాణ జన్మ నక్షత్రం

హై స్కూల్ చదువుల్లో పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, ప్రతిపదార్థాలు తప్పనిసరిగా నేర్పుతారు. మనం మార్కుల కోసమే చదివినా…నిజానికి జీవితాంతం ఇవి ఉపయోగపడుతూనే ఉంటాయి. మనసులో భావాన్ని వ్యక్తం చేయడానికి భాషే ప్రధానమయిన మాధ్యమం. ఏడుపు, నవ్వు, అరుపులు, ఎగిరి గంతేయడాలు, కొట్టడం, గిచ్చడం, కొరకడం లాంటి మిగతా భావ వ్యక్తీకరణల గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. భాషలో ధ్వని(టోన్) చాలా ప్రధానమని భాషాలంకార శాస్త్రం నిర్వచించింది. ఇక్కడ ధ్వని అంటే శబ్దం(సౌండ్) కాదు. సులభంగా … Continue reading తెలంగాణ జన్మ నక్షత్రం