తెలంగాణ జన్మ నక్షత్రం

హై స్కూల్ చదువుల్లో పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, ప్రతిపదార్థాలు తప్పనిసరిగా నేర్పుతారు. మనం మార్కుల కోసమే చదివినా…నిజానికి జీవితాంతం ఇవి ఉపయోగపడుతూనే ఉంటాయి. మనసులో భావాన్ని వ్యక్తం చేయడానికి భాషే ప్రధానమయిన … Continue reading తెలంగాణ జన్మ నక్షత్రం