అమెరికాలో అయోమయం

Family Counselling : Q.నేను ఏడేళ్లక్రితం బీటెక్ పూర్తిచేశాను. అయిదేళ్లక్రితం పెళ్లయింది. మా వారికి అమెరికాలో ఉద్యోగం. పెళ్లయినప్పటినుంచి అక్కడే ఉంటున్నాం. మూడేళ్ళ బాబు ఉన్నాడు. మా అత్తమామలు హైదరాబాద్ లో ఉంటారు. నేను ఉద్యోగం చెయ్యడం లేదని మా వారు, అత్తగారు నన్ను మాటలతో హింసిస్తున్నారు. ఒక్కోసారి మా వారు అనే మాటలకి డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటాను. వాళ్ళది బాగా సెటిల్ అయిన కుటుంబమే. నేను జాబ్ చెయ్యకపోతే ఇండియా వెళ్లిపోదామంటున్నారు మా ఆయన. … Continue reading అమెరికాలో అయోమయం