Family Counselling : Q.మా ఆయన యీమధ్యే రిటైర్ అయ్యారు. మొదటినుంచీ ఆయనది విపరీత మనస్తత్వం. అన్నీ తను అనుకున్నట్టే జరగాలి . ఏ కొంచెం తేడా వచ్చినా అందరినీ తిట్టి, అరచి రభస చేస్తారు. పిల్లలకు ఈ పద్ధతి నచ్చక ఉద్యోగాల పేరుతో దూరంగా వెళ్లిపోయారు. వాళ్ళు వచ్చినపుడైనా సరిగా ఉంటారా అంటే అదీ లేదు . వాళ్ళని, మనుమల్ని విసుక్కుంటారు. దాంతో నాలుగురోజులు ఉండాల్సినవారు రెండు రోజులకే వెళ్ళిపోతారు. ఎవరితో నైనా ఇదే పధ్ధతి. … Continue reading ఆయన్ను వదిలేసి వెళ్లనా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed