నా భార్యే నన్ను పట్టించుకోకపోతే ఎలా?

మనశ్శాంతి లేదు.. Q. నా వయసు 52 సం. ఆంధ్ర జ్యోతిలో మీ సమాధానాలు చదివి, నా సమస్యకు కూడా జవాబు ఇస్తారని రాస్తున్నాను. లాక్ డౌన్ మొదలుపెట్టిన తొలిరోజుల్లో మా మావగారు కళ్ళు తిరిగి పడిపోయాడనీ, వెంటనే రమ్మని నా భార్యకు ఫోన్ చేశారు. ఆమె బంధువు లందరికీ ఫోన్లు చేసి, కారు మాట్లాడుకుని వెళ్ళిపోయింది. నాకు చెప్పలేదు, నా అభిప్రాయం అడగలేదు. “వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను” అన్నది. సరే! తండ్రి కదా అనుకుని ఊరుకున్నాను. … Continue reading నా భార్యే నన్ను పట్టించుకోకపోతే ఎలా?