మర్చిపోడానికి చికిత్స ఉందా?

Family Counselling : Q.నా వయసు 26. నా మనస్తత్వం ఎలాంటిది అంటే..ఎవరికైనా నా మనసులో మాట చెప్పాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా ..ఎన్ని రోజులైనా, వారాలైనా, నెలలైనా అలాగే నేను గుర్తు పెట్టుకుంటా. అవి మంచివైనా చెడువైనా అన్నీ పద్దతిగానే జరగాలి, అవి నాకు మాత్రమే సొంతం (కొన్ని) అయి ఉండాలి అనుకునే మనస్తత్వం. నా అనుకున్నవాళ్ళు నామాటే వినాలి, నేను చెప్పిందే వినాలి. నేను ఒక అమ్మాయిని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నా.. … Continue reading మర్చిపోడానికి చికిత్స ఉందా?