వీపు విమానం మోత మోగుతోంది!

Flight- Fate:  మానావమానాలు శరీరానికే కానీ…లోపలున్న ఆత్మకు కాదు అనుకునేవారే తరచుగా విమానాల్లో తిరగ్గలుగుతారు. సంస్కృతంలో ఉపసర్గ ‘వి’ మాట ముందు చేరితే కొన్నిటికి విలువ పెరుగుతుంది- జ్ఞానం- విజ్ఞానం. కొన్నిటికి వ్యతిరేకార్థం వస్తుంది- ప్రకృతి- వికృతి. అలా మానం మాటకు ముందు ‘వి’ చేరి ‘విమానం’ అయ్యిందని విపరీతార్థం తీసుకుంటే పండితులు బాధపడతారు. నిజానికి ఆత్మాభిమానం కొలమానాలను పక్కన పెట్టి మౌనంగా ఉండకపోతే మనం మనంగా విమానాల్లో వెళ్లలేం. విమానయానాల్లో లెక్కలేనన్ని విమానావమానాలు. అందులో కొన్ని … Continue reading వీపు విమానం మోత మోగుతోంది!