తిరుపతిలో గౌరిపెద్ది విగ్రహావిష్కరణ

In the Service of Annamayya Literature: తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి, వాటిలో బీజాక్షరాలను బంధించి…వాటిని వెంకన్నకే ముప్పొద్దులా పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య.  “తన కాలంలో సాటి కవుల్లా అన్నమయ్య కూడా ప్రబంధ పద్య కావ్యాలు రాస్తూ కూర్చుని ఉంటే తెలుగు భాషకు ఉపయోగం ఉండేదో? లేదో? కానీ…ఆయన పద సాహిత్యాన్ని భుజానికెత్తుకోవడం తెలుగు భాష చేసుకున్న అదృష్టం” … Continue reading తిరుపతిలో గౌరిపెద్ది విగ్రహావిష్కరణ