హంపీ వైభవం-2

Talking Stones: “శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో పల గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం పులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్రవసుంధరాధిపో జ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై” తెలుగు పద్య ప్రేమికులకు బాగా పరిచయమయిన, ఎంతో ఇష్టమయిన పద్యమిది. ఈ పద్యం చదివి, విని, అర్థం చేసుకుని ఇప్పటి హంపీ శిథిలాల్లో ఆకాశం అంచులు తాకిన అప్పటి విజయనగర వైభవాన్ని ఊహించుకున్న వేనవేల మందిలో నేనూ ఒకడిని. కావ్యం ఎప్పుడూ శ్రీకరంగా, మంగళంతో … Continue reading హంపీ వైభవం-2