హంపీ వైభవం-7

Hanuma-Hampi: రాస్తే హంపీ కథే ఒక రామాయణమవుతుంది. మనది పుట్టుక. దేవుళ్లది అవతారం. తార అంటే పైన ఉండేది. అవ తార అంటే కిందికి దిగినది అని. నేను ఫలానా రోజు అవతరించాను అని అందుకే మనం అనలేము. మనకు చావు పుట్టుకలు ఉన్నట్లు దేవుళ్లకు కూడా చావు పుట్టుకలను ఆపాదిస్తాం. మనలాగా పుట్టినప్పుడు వారికీ ఈ బాధలు తప్పవేమో! రావణుడి ఆగడాలతో చస్తున్నాం…అని దేవతలు కంటికి మంటికి ఏకధారగా ఏడిస్తే…విష్ణువు రాముడిగా అవతరించాడు. శివుడు ఆంజనేయస్వామిగా … Continue reading హంపీ వైభవం-7