నో వ్యూస్

Too-much: పత్రికకు సర్క్యులేషన్ కొలమానం. టీ వీ లకు ఒకప్పుడు టీ ఆర్ పి, ఇప్పుడు బార్క్ లు కొలమానం. డిజిటల్ మీడియాకు వ్యూస్, సబ్ స్క్రిప్షన్, లైకులు, షేర్లు కొలమానం. ఇందులో ఏవి ఎంత ప్రామాణికమంటే…అంతా దేవతా వస్త్రం కథే. ప్రకటనలు ఇచ్చేవారికి ఏదో ఒక కొలమానం ఉండాలి కాబట్టి ఇవే పరమ ప్రామాణికంగా చలామణి అవుతున్నాయి. సర్క్యులేషన్ సంఖ్య, పాఠకుల సంఖ్య ఒకటి కాదు. ఒక ఇంట్లో ఒక పత్రికను ముగ్గురో, నలుగురో చదువుతారన్న … Continue reading నో వ్యూస్