రెండు నెలలు బేఫికర్!

Coated Storage: కల్తీ ఆహరం రాబోయే రోజుల్లో మానవాళికి అతిపెద్ద ముప్పుగా పరిణమించనుంది. తీవ్రవాదం కంటే ఇదే మానవ మనుగడను, ఉనికిని ప్రశ్నార్ధకం చేయబోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకూ తల్లి పాలు, కొబ్బరి నీళ్ళలో మాత్రమే కల్తీ ఉండదనే పేరుంది.  ఇప్పుడు కొబ్బరి బొండాల విషయంలో కల్తీ వచ్చేసింది. బొండాం సైజు పెరగడానికి, నీళ్ళు ఎక్కువగా రావడానికి కూడా రసాయనాలు వాడుతున్నారు.  కోడి బరువు,  కోడిగుడ్డు సైజు పెరగడానికి కూడా కృత్రిమ … Continue reading రెండు నెలలు బేఫికర్!