ఈ సమస్య కొలిక్కి వచ్చేనా?

Telugu Film Industry- AP government: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం… ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తుంది బెనిఫిట్ షో లకు అనుమతి లేదు రోజుకు కేవలం నాలుగు ఆటలు మాత్రమే ప్రీమియర్ షోల పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసుకొనే అవకాశం లేదు.. రెండు మూడు నెలలనుంచి ఈ ప్రతిపాదనలనపై చర్చ జరుగుతోంది. వీటిని తెలుగు సినిమా అగ్ర నటులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకులు, … Continue reading ఈ సమస్య కొలిక్కి వచ్చేనా?