భాష గాలిలో దీపం

Plane-Language: మానం, విమానం పదాల మధ్య శబ్ద సారూప్యం తప్ప…ఇక ఏ రకమయిన సంబంధం లేదని భాషాశాస్త్రవేత్తలు అనుకోవడానికి వీల్లేకుండా…విమానాలు మన మానం తీసి అర్థ సారూప్యాన్ని సాధిస్తూ ఉంటాయి. విమానాశ్రయానికి వెళుతున్న ప్రతిసారీ నా మానం నిరాశ్రయ అయి గుండెల్లో గుచ్చుకున్నట్లు ఉంటుంది. ⦿ నేను నేనేనని, నా పుట్టుమచ్చలు నావేనని, ఆధార్ కార్డు ఆధారంగా సాయుధులకు చూపితే తప్ప లోపలికి పోనివ్వనప్పుడే సగం మానం పోతుంది. ⦿ నా పెట్టెలో ఆర్ డి ఎక్స్, … Continue reading భాష గాలిలో దీపం