Language Politics: ఒక దేశం – ఒకే చట్టం అంటే ఏంటో అనుకున్నారు కానీ అందులో ఒక దేశం – ఒకే భాష అంతర్భాగమన్నమాట. నేను తెలుగు భాషాభిమానినే కానీ , తెలుగు పండితుడినికాను . హిందీ వ్యతిరేకిని అసలు కాను . విజయవాడలో హిందీగాలులు ఎక్కడ వీచాయోగానీ మా ఆవిడ హిందీమీద స్వారీ చేస్తూ ఉంటుంది . హైదరాబాద్ గాలివల్ల మావాడు కూడా హిందీతో బాగానే ఆడుకుంటాడు . ఏటొచ్చి…నా హిందీనే సానుభూతితో అర్థం చేసుకుని … Continue reading హిందీపై ‘అమిత’ప్రేమ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed