Law on Reels & on Real తమిళ సినిమా ఇప్పుడు ఒక దళిత మలుపు మీదుంది. వెలివాడలు వెండితెరని మెరిపిస్తున్నాయి. పా రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్, టీజీ జ్ఞానవేల్.. ఒకరికి మించి ఒకరు.. అంటరాని వసంతాలకు సెల్యులాయిడ్ గౌరవం ఇస్తున్నారు. జై భీమ్.. ఈ వరుసలో తెరకెక్కిన మరో నిజజీవితం కన్నీళ్లతో కౌగలించుకోవాల్సిన బాధాదృశ్యం. ఊరవతల “దొంగకులాలు” నరరూప “పోలీసులు” చేయని నేరానికి కేసులు. లాకప్ హింసలు, లెక్కలోకి రాని ప్రాణాలు.. సమాజానికి పట్టని … Continue reading తమిళ తెరపై దళిత వసంతం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed