“వెన్న కృష్ణుడి”తో ఆమె అనుబంధం

Jaya Krishna: నేను పాడంది నీకెట్లా నిద్రపడుతుంది! నేను చెప్పంది నువ్వెవరికి తెలుసు! నేను పోనీంది నువ్వెట్టా తిరుగుతావు! నేను రానీంది ఎట్లా వొస్తారు నీతో ఆడుకోడానికి! అసలు నేను లేంది నువ్వెట్లా వున్నావు! ప్రపంచమంతా నువ్వే ఐనావులే! ప్రతివాళ్ళ హృదయాల్నీ లాగావులే! కొండల్లో గుహల్లో ఆడావులే! నువ్వెంత అని – దూరానికి పోతున్నావా! కాని నువ్వు నీ నవ్వులు ఆటలు చిన్నెలు ప్రేమలు అన్నీ ఓనాడు నాలోంచేగా నా హృదయంలోంచేగా – రూపొందింది! – చలంగారి … Continue reading “వెన్న కృష్ణుడి”తో ఆమె అనుబంధం