అక్షరం బలి కోరుతోంది

రోజూ ప్రపంచానికి వార్తలు చెప్పే విలేఖరుల పరిస్థితి ఏమీ బాగాలేదు. విశేషంగా రాసేవారు వి లేఖరులయినా టీ వీ, డిజిటల్ సమస్త మీడియా రిపోర్టర్లు అనే అన్వయించుకోవాలి. ప్రత్యేకించి గ్రామీణ రిపోర్టర్ల బాధ రాస్తే రామాయణమంత మహా కావ్యం. లోకానికి పట్టని విషాద కావ్యం. యాజమాన్యాలు పట్టించుకోవడం మానేసిన నిర్లక్ష్య కావ్యం. సందర్భం ఈ మధ్య ఒక హెడ్డింగ్, మూడు సబ్ హెడ్డింగులతో ఒక గ్రామీణ విలేఖరి రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. … Continue reading అక్షరం బలి కోరుతోంది