He Lives on forever…: ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో… ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో… ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో… అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!! అతను మనింట్లోకి తొంగిచూసే మావయ్యలాంటివాడు. మనం తినేతిండినీ, మాటాడే మాటనీ ప్రతి సినిమాలోనూ ప్రతిబింబించిన దర్పణంలాంటివాడు. అతను వినిపించిన సిరిసిరిమువ్వల సవ్వడి ఇంకా మన లోగిళ్ళలో ఘల్లుమంటూనే వుంది. ఆయనారేసిన సిరివెన్నెల మన డాబాలమీదింకా పరుచుకునేవుంది. చిత్రాల్లో కళకోసం … Continue reading సంగీత సాహిత్య సమలంకృతే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed