ప్రజలు గెలిచేదెప్పుడు?

Does India Have A Leader To Beat Modi In PM Race  :  ఎవరో ఒకరు.. ఎప్పుడో అపుడు ముందుకు కదలాల్సిందే.. అటో.. ఇటో.. ఎటోవైపు దారి చూపాల్సిందే.. నిజమే.. మోడీ సర్వశక్తి సంపన్నుడు.. మోడీ సకలవ్యూహపారంగతుడు.. మోడీ సకలజనసమ్మోహనుడు.. గజకర్ణ గోకర్ణాదుల్లో చేయితిరిగినవాడు.. మరి మోడీ పాలనలో వైఫల్యాలే లేవా? మోడీమార్క్ పాలిటిక్స్ లో అరాచకాల జాడే లేదా? నానాటికి జనంలో పెరుగుతున్న అసంతృప్తి నిజం కాదా? ఏం జరిగినా.. ఎంతమంది వద్దనుకున్నా.. … Continue reading ప్రజలు గెలిచేదెప్పుడు?