జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు?

Lok Sabha Seats Were Cut As States Controlled Population Growth : ప్రభువు అన్న మాటకు భావార్థక సంకేతమయిన త్వం కలిస్తే ప్రభుత్వం అవుతుంది. కవి – కవిత్వం; అమాయకుడు- అమాయకత్వం; బానిస – బానిసత్వం మాటల్లో కూడా ఇలాగే వస్తుంది. ప్రభుత, కవిత అని త జత అయినా అదే అర్థం వస్తుంది. భావార్థకం ఇంకా చాలా రకాలుగా ఏర్పడుతుంది కానీ- ఇది వ్యాకరణ పాఠం కాదు కాబట్టి ఇక్కడితో వదిలేసి- ప్రభుత్వానికే పరిమితమవుదాం. … Continue reading జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు?