ఆత్మహత్యలు పరిష్కారం కాదు

Tragedy Stories: జీవితం సుఖంగా ఉండడానికి ఏం కావాలని ఎవరినైనా అడగండి. డబ్బు, అందం ఉండాలని నూటికి తొంభై మంది చెప్తారు. డబ్బుతో ఏదైనా చెయ్యచ్చు, కొనచ్చనే అభిప్రాయమే ఇందుకు కారణం. అందుకే అందం, డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని చూసి వారిదే అదృష్టమంతా అనుకుంటారు. గ్లామర్ రంగాల్లో ఉన్నవారే ఇందుకు ఆదర్శంగా చూపుతారు. కానీ అటువంటి సెలబ్రిటీ లే ఈ మధ్య ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది వారి అభిమానులను అయోమయం లోకి నెట్టేస్తోంది. అతనో చక్కటి … Continue reading ఆత్మహత్యలు పరిష్కారం కాదు