“మా”మహా సంగ్రామం!

High voltage drama, Arguments, Hugs, talks of peace: MAA elections 2021 వెనకటికి ఒక చెట్టు తొర్రలో ఒక పక్షి గుడ్లు పెట్టింది. గుడ్డు పొర చీల్చుకుని చిట్టి పక్షి బయటికి వచ్చేసరికి పడీ పడనట్లుగా చిరు జల్లు మొదలయ్యింది. చిట్టి పక్షి తల్లితో ఇలా అన్నది. “నా జీవితంలో ఇలాంటి తుఫాను చూడలేదు” తల్లి పక్షి నవ్వుకుంది. ఈ కథ నిజంగా జరిగింది కాకపోవచ్చు. లేక పక్షుల భాష మనుషులకు తెలిసిన కాలంలో … Continue reading “మా”మహా సంగ్రామం!