నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ పెంచిన సింహం చెన్నై సెంట్రల్ స్టేషన్ వెనుక ఉండిన మై లేడీస్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాలలో ఉండేది. ఇప్పుడు వండలూరులో ఉన్న జంతు ప్రదర్శనశాల కన్నా చాలా చిన్నది ఈ జంతుప్రదర్శనశాల. దీనిని చెన్నై కార్పొరేషన్ నిర్వహించేది. ఈ జంతు ప్రదర్శనశాల కన్నా ముందర ఓ జంతుప్రదర్శనశాల చెన్నైలో ఉండేది. చెన్నై మ్యూజియానికి వ్యవస్థాపకుడిగా ఎడ్వర్డ్ గ్రీన్ బాల్ఫర్ ఉన్నప్పుడు చనిపోయిన జంతువులను తగురీతిలో … Continue reading మద్రాసు జూ… మ్యూజియం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed