శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!
(Be)Foresight: పెళ్లంటే నూరేళ్ల పంట. నిజానికి భాషలో నూరంటే నూరు కాదు. వెయ్యంటే వెయ్యి కాదు. ఎక్కువ అని అర్థం. ఇరవై అయిదేళ్ల వయసులో పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లూ బతికినా- ఆ పెళ్లి అక్షరాలా డెబ్బయ్ అయిదేళ్ల పంటే అవుతుంది కానీ- నూరేళ్ల పంట కాదు. తెలుగు భాషలో పెళ్లి కుదరడం అన్న మాటలో ఏదో లోతయిన అర్థం ఉన్నట్లుంది. కుదురు అన్నమాటకు చెట్టు కుదురు, బలంగా నాటుకోవడం, నిశ్చయం కావడం, కదలకుండా బలంగా ఉండడం … Continue reading శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed