ఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని తేవాలి : కేటీఆర్
National Policy On E Commerce : ఈ-కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం ఈ రోజు హైదరాబాద్ నగరంలోని శాసనసభ కమిటీ హాలులో జరిగింది. కమిటీ చైర్మన్ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు సీనియర్ ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ … Continue reading ఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని తేవాలి : కేటీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed