ఇచ్చట వ్యూహాలు అమ్మబడును

The Reason behind: రాజకీయం మాటకు అసలు అర్థం సంగతేమో కానీ… నీ రాజకీయం నాదగ్గర కాదు; రాజకీయ నాయకుల్లా నోటికొచ్చినట్లు మాట్లాడకు; ఎవరి రాజకీయం వారిది; పొలిటికల్లీ కరెక్ట్; రాజకీయ వ్యాపారం; వ్యాపార రాజకీయం; రాజకీయ రంగు పులుముకుంది; రాజకీయ కోణం; రాజకీయ ప్రయోజనం; రాజకీయ పునరావాసం… ఇలా రాజకీయంతో ముడిపడిన లెక్కలేనన్ని మాటలు కొత్త అర్థాలతో వాడుకలో ఉన్నాయి. సాధారణంగా ఒక్కో వృత్తి ఉద్యోగానికి ఒక్కో అర్హత, చదువు, అనుభవం అవసరమవుతాయి. రాజకీయానికి మాత్రం … Continue reading ఇచ్చట వ్యూహాలు అమ్మబడును