పుస్తకాలు లేని చదువులు

Online Education Problems :  చదువు సరిగా సాగకపోతే వానాకాలం చదువులు అనేవారు. ఇప్పుడవి కరోనా చదువులయ్యాయి. ఎప్పుడైనా నష్టపోయేది మాత్రం గ్రామీణ, పేద విద్యార్థులే. ఏటా జూన్ మాసం వచ్చేసరికి స్కూళ్ల హడావుడి మొదలయ్యేది. అంతకుముందే పుస్తకాలు తెచ్చుకుని రెడీ అయ్యేవాళ్ళు పిల్లలు. టీచర్ చెప్పేటప్పుడు, ఇంటికొచ్చాక పుస్తకంలో చూసుకోవడం, నోట్స్ రాసుకోవడం ఒక పధ్ధతి. చాలామంది టెక్స్ట్ బుక్స్ పైనే ఎక్కువ ఆధారపడతారు కూడా. రెండేళ్లుగా విద్యార్థులు చదవకుండానే పాసవుతున్నారు. తరగతి గదిలో టీచర్ … Continue reading పుస్తకాలు లేని చదువులు