సావర్కర్- గాంధీల్లో ఎవరు గొప్ప?

Rajnath Singh Comments on VD Savarkar Mercy petitions…చరిత్ర అడక్కు…చెప్పింది విను…అని ఒక ఫేమస్ డైలాగ్.  చరిత్రను ఎవరూ మార్చలేరు. కానీ చరిత్ర పుస్తకాలను ఎవరికి వారు వారికి కావాల్సినట్లు మార్చుకోగలరు. కాబట్టి చరిత్ర పుస్తకాల్లో ఉన్నదంతా నిజమయిన చరిత్ర కాకపోవచ్చు, కావచ్చు.  చరిత్ర నిర్మాణానికి ఆధారాలు, సాక్ష్యాలు, కాలానుగుణమయిన రుజువులు, శాసనాలు, ఉత్తరాలు…చాలా ఉండాలి. జరిగింది గత చరిత్ర. జరుగుతున్నది నడుస్తున్న చరిత్ర. చరిత్ర కొందరి చేతిలో మైనం ముద్ద. ఎలా కావాలంటే అలా … Continue reading సావర్కర్- గాంధీల్లో ఎవరు గొప్ప?