శీర్షికలతో ఫుట్ బాల్ ఆడుకున్నారు

Heart-touching Headings:  ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలి గోల్ మెస్సి కాలి మాయాజాలంతోనే మొదలయ్యింది. మాయాజాలం అన్న మాటకు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది కాబట్టి మెస్సీని అవమానించినట్లు అవుతుందేమో! అదొక కనువిందు. ఆటలో నైపుణ్యం. బంతిని ఒక వైపుకు తంతున్నట్లుగా శరీరాన్ని, నడకను, కాలి కదలికను ప్రదర్శిస్తూ…గోల్ కీపర్ అటు వంగేలా చేస్తూ…సరిగ్గా దానికి భిన్నంగా గోల్ లోకి వెళ్లేలా బంతిని తన్నడం ఒక మెలకువ. చూసి తీరాల్సిన విన్యాసం. … Continue reading శీర్షికలతో ఫుట్ బాల్ ఆడుకున్నారు