Parijatha Dosa: హిందూపురం చిరుతిళ్ళ గురించి, అక్కడి ప్రజలు ఈ తిండికి ఎలా దాసోహం అయ్యారన్న విషయాల గురించి ఇటీవలే ప్రస్తావించాను. దాని లింక్ ఈ కింద ఇస్తున్నాం… అయితే ఈ సందర్భంగా ఓ ముఖ్యమైన, అనివార్యంగా ప్రస్తావించాల్సిన ఓ అంశం గురించి చెప్పాలి. ఎవరయినా హిందూపురం చరిత్ర రాస్తే- అందులో కొన్ని పేజీలు ఖచ్చితంగా పారిజాత హోటల్ గురించి రాయాలి. హిందూపూర్ – లేపాక్షి రోడ్డులో అమృత్ మహల్ ఎదురుగా పారిజాత హోటల్ ఇప్పుడు లేదు. … Continue reading హిందూపురం రుచులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed