మైండ్ యువర్ వర్క్

Congress Working Committee Meeting అదొక సువిశాలమయిన భవనం. అందులో కొలువు తీరినది సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అత్యున్నత పనిచేసే విభాగం. కుర్చీలు, టేబుళ్ల మీద ప్రతీకాత్మకంగా తెల్ల గుడ్డ కప్పారు. ఏనాడూ పని చేసి ఎరుగని మనుషులతో కూడిన పనిచేసే బృందం…పని ఎలా మొదలు పెట్టాలో తెలియక తికమక పడుతోంది. ఈలోపు వేడి వేడిగా సమోసాలు, పకోడీలు వచ్చాయి. ఒక్కసారిగా గదిలో గంభీరమయిన వాతావరణం ఏర్పడింది. ముందు సమోసా తినాలని కొందరు, పకోడీ ముందు … Continue reading మైండ్ యువర్ వర్క్