పరువుకోసం పరుగు

పరువుకు ఈమధ్య పెద్ద చిక్కొచ్చి పడింది. పరువు నిజానికి బ్రహ్మ పదార్థం. అది ఉందనుకుంటే ఉంది. లేదనుకుంటే లేదు. ఉందనుకున్నప్పుడు లేదని లోకం నిరూపిస్తుంది. లేదని ముందే ఒప్పేసుకుంటే ఉన్నట్లు భ్రమ కల్పిస్తుంది. పరువు, మర్యాద, గౌరవం, హుందాతనం, సభ్యత, సంస్కారం ఇత్యాదులను కొలిచే తక్కెడలు ఉండవు. పరువును కొలిచే తూనిక రాళ్ల కొలమానాలు కూడా ఉండవు. పరుగు(రన్) అనే మాట కూడా రూపాంతరం చెందితే పరువే అవుతుంది. అంటే పరువు స్టాటిక్ కాదు. డైనమిక్. పరుగెత్తి … Continue reading పరువుకోసం పరుగు