ఫార్మా కంపెనీల లీలలు

ఎద్దు పుండు కాకికి ముద్దు. మనిషి పుండు ఫార్మాకు ముద్దు. ఇక్కడ ఫార్మా మాటకు విస్తృతార్థంలో సకల వైద్య విభాగాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ప్రయివేటు పెద్దాసుపత్రిని ఘనంగా ప్రారంభిస్తున్నారనుకోండి. వారేమి కోరుకుంటారు? నిత్యం … Continue reading ఫార్మా కంపెనీల లీలలు