Sirivennela – Literature in to movies: తెలుగు పాట అంపశయ్య మీద ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంకోసం ఊపిరి బిగబట్టి ముందుగానే ఊర్ధ్వలోకం కలలు కంటోంది. మైఖేల్ జాక్సనే మూర్ఛపోయే మూర్చనలతో తెలుగు పాట ఇంగ్లీషు పక్షపాతం, పక్షవాతంతో పల్లవి చరణాల కాలుచేతులు నిలువెల్లా కొట్టుకుంటున్నాయి. చెవులు చిల్లులు పడే వాద్య హోరులో మాటలు తమకు తాముగా పాడె మీద పదాల పిడకలు పేర్చుకున్నాయి . కే అంటే ఐ అంటే ఎస్ అంటే అంటూ అక్షరాలు … Continue reading తెలుగు సిరి సిరివెన్నెల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed