750 కోట్ల Picasso చిత్రం

“భాష బాగా తెలిసినవాడికి బాధ ఎక్కువ” కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో అలవోకగా చెప్పిన సిద్ధాంతమిది. అంటే అనేక విధాలుగా ఆ బాధను భాష ద్వారా వ్యక్తీకరిస్తూ- చివరకు బాధను వ్యక్తీకరించడానికే సమస్త భాష ఉన్నట్లు వ్యవహరిస్తాడని, లేదా తన భాషా పరిజ్ఞానంతో చిటికెడు బాధను కడివెడు బాధగా మార్చుకుంటాడని కొడవటిగంటి పరిశీలన. ఇది దెప్పి పొడుపు కావచ్చు. విమర్శ కావచ్చు. పరిశీలన నిజం కావచ్చు. అక్షరాలు, పదాలకే భాష పరిమితం కాదు. భావ వ్యక్తీకరణలో భాష … Continue reading 750 కోట్ల Picasso చిత్రం