భారతీయ యాడ్ బ్రాండ్ అంబాసిడర్

నాకు హిందీ రాదు- కానీ పీయూష్ పాండే హిందీ ప్రకటనలన్నీ తెలుగులాగే చక్కగా అర్థమయ్యాయి. నాకు ఇంగ్లిష్ రాదు- కానీ పీయూష్ పాండే ఇంగ్లిష్ ప్రకటనలన్నీ తెలుగులా మనసు దోచుకున్నాయి. భారత దేశానికంతటికీ ఒక ఆత్మ, ఒక భాషాతీత భాష ఉందని కనుగొన్నవాడు; ఆ భాషకు కొన్ని సాంస్కృతిక మూలాలుంటాయని పసిగట్టినవాడు; ఒకటి రెండు పదాల వాణిజ్య ప్రకటనలతో లక్షల కోట్ల వ్యాపారాన్ని నిలబెట్టవచ్చని నిరూపించినవాడు…ఇలా ముప్పయ్యేళ్ళుగా నాకు తెలిసిన పీయూష్ పాండే గురించి ఎంతయినా రాయవచ్చు. … Continue reading భారతీయ యాడ్ బ్రాండ్ అంబాసిడర్