Real ‘Fake’ Calls: సన్నివేశం-1 ప్రజా ప్రతినిధి:- ఏమిరా! నకరాలు చేస్తున్నావా? కాళ్లు విరగ్గొడతా. ఏమనుకుంటున్నావో! అధికారి:- సార్…సార్…సార్…నా కాళ్ల మీద నేను నిలబడలేని వాడిని. తకరారులు, నకరాలు, కారాలు మిరియాలు నూరేంత…నకిలీలు చేసేంత శక్తి లేనివాడిని… ప్ర. ప్ర:- అంటే నేను చేసే వాడిననేగా నీ ఉద్దేశం? పళ్ళూడగొడతారా బిడ్డా! అ:- బిడ్డలున్నవాడిని సార్… నా పళ్లు నా నోట్లో ఉండనివ్వండి సార్. ప్ర. ప్ర:- అంటే నాకు బిడ్డల్లేరనేగా నీ దెప్పి పొడుపు? చంపేస్తానురా … Continue reading న బూతో న భవిష్యతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed