ఆదిలోనే హింసపాదు

Liberty-Limits: చదవడం, వినడం, చూడడం వేరు వేరు పనులు. ఏక కాలంలో చదువుతూ వినవచ్చు. వింటూ చూడవచ్చు. చదువుతున్నప్పుడు దాన్ని … కదలని చిత్రంగానో, కదిలే దృశ్యంగానో భావించుకునే అవకాశం ఉంటుంది. ఒక భావనగా నిర్మించుకోవచ్చు. వింటున్నప్పుడు కూడా వింటున్నది ఊహించుకోవచ్చు. చూస్తున్నప్పుడు మాత్రం కంటికి ఏది కనపడుతుందో అదే రిజిస్టర్ అవుతుంది. సులభంగా అర్థం కావడానికి ఇలా అనుకుందాం. హిమాలయాల గురించి రాసిన ఒక పుస్తకం, ఒక ఆడియో న్యూస్, ఒక వీడియో డాక్యుమెంటరీ ఉన్నాయి. … Continue reading ఆదిలోనే హింసపాదు