తెలుగు వెలుగు

Professionals- Telugu Literature: భాష ఒకరి సొత్తు కాదు. జనం సొత్తు. ప్రామాణిక భాష, మాండలిక భాష, కావ్య భాష…పేరేదయినా అది బతికేది జనం నోళ్ల మీదే. కృత్రిమంగా ఒక భాషను ఎవరూ పుట్టించలేరు. ఎంత చంపాలనుకున్నా జనం నోళ్లల్లో నానే భాషను ఎవరూ చంపలేరు. తెలుగు భాషకు సంబంధించి ఇష్టంగా చదివి…భాషా శాస్త్రం, భాషోత్పత్తి శాస్త్రాలను అధ్యనం చేసిన, చేస్తున్నవారి సేవలు గొప్పవే. ఒక శాస్త్రంగా తెలుగును చదవకపోయినా అభిమానం కొద్దీ తెలుగులో మునిగితేలుతున్న ఇతర … Continue reading తెలుగు వెలుగు